ఉదయగిరి నియోజకవర్గ సమన్వకర్త భోగినేని కాశీ రావు ఆధ్వర్యంలో ఈరోజు వింజమూరు పట్టణంలోని విఆర్ ఫంక్షన్ ప్లాజాలో
జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బోగినేని కాశీరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమానంతో ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేయడానికి ముందుకొచ్చానని అన్నారు.
టీడీపీ,
జనసేన ఐక్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో గెలుపే లక్షంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.