గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమం

77చూసినవారు
గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమం
ఉదయగిరి మండలం గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగిన ఆశా డే కార్యక్రమానికి వైద్యాధికారిణి శివ కల్పన, సిహెచ్ఓ శివకుమారి, హెచ్ఈ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. సిబ్బందితో వారు మాట్లాడుతూ కాన్పుల సంఖ్యను పెంచాలని, సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అడల్ట్ బిసిజి వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్