నర్రవాడ వెంగమాంబ ఆలయంలో వేలం పాట

580చూసినవారు
నర్రవాడ వెంగమాంబ ఆలయంలో వేలం పాట
దుత్తలూరు మండలం నరవాడ శ్రీ వెంగమాంబ ఆలయ ప్రాంగణంలో సోమ, మంగళవారాల్లో వివిధ షాపుల నిర్వహణకు బహిరంగ వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఈవో ఉషశ్రీ తెలిపారు. ఆయా అంశాలకు సంబంధించి నిర్దేశించిన నగదు ధరావత్తు నగదు చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. వేలంపాట దక్కించుకున్న వారు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు హక్కు కలిగి ఉంటారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్