చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి బస్సు ఏర్పాటు

71చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి బస్సు ఏర్పాటు
ఈనెల 12న విజయవాడలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేపడుతున్న సందర్భంగా ఉదయగిరి మండలం నుంచి బస్సును ఏర్పాటు చేసినట్లు ఉదయగిరి మండల టిడిపి కన్వీనర్ సిహెచ్ బయన్న సోమవారం తెలిపారు. ఈ బస్సు మంగళవారం సాయంత్రం ఉదయగిరిలో 7 గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్తుందన్నారు. కావున టిడిపి, బిజెపి, జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు.

సంబంధిత పోస్ట్