ముడియాల మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం

84చూసినవారు
ముడియాల మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం
ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు విరువూరు వైసిపి నాయకుడు ముడియాల మురళీకృష్ణ రెడ్డి బుధవారం వరికుంటపాడు మండలంలోని విరువురు పంచాయతీలో కోట వద్దనపల్లి , మారుతీ నగర్ లో ప్రతి గడపకు వెళ్ళి ఉదయగిరి నియోజకవర్గం లో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేయనున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి, ఎంపీగా పోటీచేస్తున్న విజయసాయి రెడ్డి గారికి రెండు ఓట్లు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్