జలదంకి మండలంలో ఎన్నికల ప్రచారం

75చూసినవారు
జలదంకి మండలంలో ఎన్నికల ప్రచారం
నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదలలో వంటెరు లక్ష్మీనరసారెడ్డి, దేవరపల్లి విజయభాస్కర్ రెడ్డి, పసుపులేటి ప్రసాద్ ముగ్గురు నాయకుల సమన్వయం తో కలిసి జోరుగా బుధవారం ప్రచారం చేశారు. ప్రతి గడప గడపకు వెళ్ళి జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే విజయ సాయి రెడ్డిగారు ఎంపీ గా, మేకపాటి రాజగోపాల్ రెడ్డిగారికీ ఎమ్మెల్యే గా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు కు వేసి గెలిపించాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్