ఉదయగిరి అభ్యర్థి నామినేషన్ దాఖలు

79చూసినవారు
ఉదయగిరి అభ్యర్థి నామినేషన్ దాఖలు
ఉదయగిరి నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కలిగిరి మండలం కృష్ణారెడ్డి పల్లి గ్రామానికి చెందిన క్రాకుటూరు పుష్పాంజలి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేశారు. తమ నామినేషన్ పత్రాన్ని ఉదయగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ ప్రేమ్ కుమార్ కు అందజేశారు.

సంబంధిత పోస్ట్