వరికుంటపాడులో సర్వసభ్య సమావేశం

74చూసినవారు
వరికుంటపాడులో సర్వసభ్య సమావేశం
నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల పరిధిలోని పలు సమస్యలు గురించి చర్చించారు. ప్రధానంగా త్రాగునీరు, వ్యవసాయం, విద్య, పారిశుధ్యం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు రావెళ్ల నాగేంద్ర, దేవన బోయిన మధు, ఆవుల అరుణమ్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్