చెరువు పల్లె లో వైభవంగా గంగమ్మ జాతర

54చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగుల వారి చెరువు పల్లి గ్రామంలో ఆదివారం గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్ర వేళ గ్రామ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్