ఏమరపాటుగా ఉంటే రాక్షస పాలనా అధికారంలోకి వస్తుంది

73చూసినవారు
ఏమరపాటుగా ఉంటే రాక్షస పాలనా అధికారంలోకి వస్తుంది
వరికుంటపాడు మండల పరిధిలోని జి. కొండారెడ్డిపల్లి పరిధిలో వైసిపి నేత మూల వీరారెడ్డి ఆధ్వర్యంలో గురువారం గడపగడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేసి అపూర్వ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రాక్షస పాలన అధికారంలోకి వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్