మామిడికాయల రోడ్డుతో తిమ్మసముద్రం నుంచి వస్తున్న లారీ జమ్మలపాలెం వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. తిమ్మసముద్రం నుంచి మామిడికాయల రోడ్డుతో హైదరాబాద్ వెళుతున్న లారీ జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో లారీలో డ్రైవర్ తో పాటు ముగ్గురు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.