What: కలిగిరి చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా నేషనల్ సైన్స్ సైన్స్.డే నిర్వహించారు. విద్యార్థులు రాకరకాల ప్రాజెక్ట్స్ చేసి బాగా విజయవంతం చేశారు. ఈ ప్రోగ్రాంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఐనా జెర్సీ హీర్దిలడా పాల్గొన్నారు. విద్యార్థులను అభినందించారు.