సెమిస్టర్ 2 పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధం

60చూసినవారు
సెమిస్టర్ 2 పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధం
ఉదయగిరి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 1 నుండి 10వ తరగతి వరకు సెమిస్టర్ 2 పాఠ్యపుస్తకాలు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని శుక్రవారం తెలియజేశారు. సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ చేసి పంపిణీకి సిద్ధం చేశారు. ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు కార్యాలయానికి వచ్చి పుస్తకాలు తీసుకోవాల్సిందిగా తెలిపారు.

సంబంధిత పోస్ట్