ఆలయ పునర్నిర్మాణానికి విశేష పూజలు

63చూసినవారు
ఆలయ పునర్నిర్మాణానికి విశేష పూజలు
ఉదయగిరి మండలం కొరకుల బీసీ కాలనీలో శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునఃనిర్మాణానికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. కాలనీలో 15 ఏళ్ల కిందట ఆలయ పనులు చేపట్టారు. అనివార్య కారణాలతో పనులు నిలిచిపోయాయి. ఆలయాన్ని పునర్నిర్మించాలని కాలనీ వాసుల సంకల్పించారు. ఈ క్రమంలో హోమాలు, పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్