కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

62చూసినవారు
కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కాకర్ల సురేష్ మాట్లాడుతూ. 42 సంవత్సరాలుగా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ సేవ చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్