ఉదయగిరిలో దారుణమైన పరిస్థితి

73చూసినవారు
ఉదయగిరిలో దారుణమైన పరిస్థితి
ఉదయగిరి పట్టణంలో డ్రైనేజీల, సైడ్ కాలువ పరిస్థితి దారుణంగా ఉంది. వాటిలో కుప్పలు కుప్పలుగా వ్యర్ధాలు పేరుకుపోగా వాటిని వెలికి తీసి పంచాయతీ సిబ్బంది అక్కడే రెండు మూడు రోజుల నుంచి ఉంచడంతో దుర్వాసన వ్యాప్తి చెంది చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతాల్లో ఈగలు కూడా ముసరడంతో రోగాలు వ్యాప్తి చెందే అవకాశము ఎక్కువగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్