రేపు సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే

78చూసినవారు
రేపు సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే
పల్లెపండుగ కార్యక్రమం సోమవారం ఉదయం 09: 00 గంటలకు జలదంకి మండలంలోని జమ్మలపాలెం గ్రామంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరవుతారు. జలదంకి, 9వ మైలు , చిన్న క్రాక గ్రామాలలో సిమెంటు రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జలదంకి మండలం టిడిపి కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్