ఉదయగిరి: ఓ వ్యక్తి పై పోక్సో కేసు నమోదు

54చూసినవారు
ఉదయగిరి: ఓ వ్యక్తి పై పోక్సో కేసు నమోదు
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సర్కిల్ పోలీస్ స్టేషన్లో సోమవారం పొక్సో కేసు నమోదయింది. నల్లబోతుల లక్ష్మీనారాయణ (63) రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ 9 సంవత్సరాల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి 75(1) 74 బిఎన్ స్ 8 అర్డ్ డబ్ల్యూ 7 యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్