ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టుపెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర రూప రేఖలు మారబోతున్నాయని ఎమ్మెల్యే కాకర్ల అన్నారు.