వరికుంటపాడు: కోల్డ్ స్టోరేజ్ ప్రారంభంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

51చూసినవారు
వరికుంటపాడు మండల కేంద్రంలో పువ్వాడి రాధాకృష్ణ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలసి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, స్థానిక టిడిపి నాయకులు ఇద్దరు ఎమ్మెల్యేలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వరికుంటపాడు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్