బాలయ్యబాబు రోడ్ షోను విజయవంతం చేయండి: కురుగొండ్ల

71చూసినవారు
బాలయ్యబాబు రోడ్ షోను విజయవంతం చేయండి: కురుగొండ్ల
వెంకటగిరి నియోజక వర్గంలోని రాపూరు పట్టణంలో శనివారం జరగనున్న నందమూరి బాలకృష్ణ రోడ్ షోను విజయవంతం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల. రామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శనివారం సాయంత్రం 3గంటలకు బాలకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డు షో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని టీడీపీ, జనసేనా, బిజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్