చాపలపల్లిలో విద్యుత్ అంతరాయం

80చూసినవారు
చాపలపల్లిలో విద్యుత్ అంతరాయం
తిరుపతి జిల్లా డక్కిలి మండలం లోని చాపలపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతా రణం చల్లబడడంతో ఎండల వేడికి అల్లాడిన ప్రజలు ఉపశమనం పొందారు. అయితే ఈదురు గాలులకు గ్రామం లోని చెట్లు విద్యుత్ వైర్లపై పడండంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి శనివారం ఉదయం మరమ్మతులు చేసి విద్యుత్ ను పునరుద్ధరించనున్నారు.

సంబంధిత పోస్ట్