టిడిపి గెలుపు తథ్యం:కురుగొండ్ల

1908చూసినవారు
రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి గ్రామశక్తి పోలేర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి దశ దిశ తీసుకొచ్చే శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. పాలనా సమర్థత కలిగిన చంద్రబా బును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్