గన్నవరం: నవభారత్ హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ముస్తాబాద్ నవభారత్ హైస్కూల్ నందు గురువారం బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాల బాలికలకు వివిధ విభాగాలలో పోటీలను నిర్వహించడం జరిగింది. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.