జగ్గయ్యపేట: సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

83చూసినవారు
జగ్గయ్యపేట నియోజకవర్గంలో 215 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవరం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇప్పటివరకు 215మందికి సుమారు 1కోటి 85లక్షల రూపాయలు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సిఫారసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేశారు. జగ్గయ్యపేటలోని శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నివాసం వద్ద నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.

సంబంధిత పోస్ట్