వరద బాధితుల సహాయార్థం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆహారాన్ని అందిస్తుంది. ఈ క్రమంలో భోజనం అందిస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల భోజనం వాసన రావటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం బాధితులకు వాసన వచ్చే భోజనం అందించకూడదనే ఉద్దేశంతో ముందుగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ తిని ఆ తర్వాత ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. బాగుంటేనే ప్రజలకు అంతించాలని ముఖ్య ఉద్దేశంతో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.