ఇబ్రహీంపట్నంలో సిపిఐ పార్టీ నిరసన

65చూసినవారు
ఇబ్రహీంపట్నంలో సీపీఐ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన అనంతరం శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్వారీ బాధిత కుటుంబాలకు గనులు, కార్మిక శాఖలు నష్ట పరిహారం చెల్లించాలని సిపిఐ కార్యదర్శి దోనెపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఇటీవల క్వారీలో మృతి చెందిన వారికి, కొండపల్లి ఖిల్లా రోడ్ లో విటిపిఎస్ బూడిద ప్రమాద వశాత్తూ కాలువలో పడి మృతి చెందిన బాలుడి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్