ఘనంగా ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ వార్షికోత్సవం

1886చూసినవారు
ఘనంగా ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ వార్షికోత్సవం
రెడ్డిగూడెం గ్రామంలో గల ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్, సర్పంచి మల్లాది రాణి, మాజీ ఉప సర్పంచ్ చాట్ల చందా కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రేమవిందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ జి విశ్వనాథ్, విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్