తిరువూరులో జనసేన పార్టీ నిరసన

67చూసినవారు
తిరువూరు పట్టణంజనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుడు పేర్ని. నాని చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసిస్తూ తిరువూరు బోసు బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం జనసైనికులు శుక్రవారం చేపట్టారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఇప్పటికే నాని కి బందరు ప్రజలు బుద్ధి చెప్పారని జగన్ ఆడించే కుక్క పేర్ని. నాని అని మేము తెలచుకుంటే నువ్వు ఎక్కడ తిరగలేవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్