వనమారెడ్డి గూడెం అంగన్వాడీలో పోషకాహార వారోత్సవాలు

52చూసినవారు
వనమారెడ్డి గూడెం అంగన్వాడీలో పోషకాహార వారోత్సవాలు
గంపలగూడెం మండలం వనమారెడ్డి గూడెం(తోటమూల) అంగన్వాడీ కేంద్రంలో(91) కార్యకర్త కోట కుమారి ఆధ్వర్యంలో బుధవారం పోషకాహార వారోత్సవాలు మంగళవారం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు రక్తహీనతకు గురి కాకుండా పోషకాహారం తీసుకోవాలని, చిరు ధాన్యాల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలింతలు , గర్భిణీలు, 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు, పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్