టిడిపిలో చేరిన వైసీపీ నాయకులు

83చూసినవారు
తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం తెల్దేవరపల్లి వైసిపి నాయకులు రాయల వేణు వెంకటేష్ రాములు తో సహా పదిమంది శనివారం టిడిపి పార్టీలోకి చేరారు. వీరిని టిడిపి కూటమి అభ్యర్థి కోటికలపూడి శ్రీనివాసరావు టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా టిడిపిలోకి చేరిన నాయకులు అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్