విజయవాడలో జనసేన క్లోజ్

55చూసినవారు
విజయవాడలో జనసేన క్లోజ్
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇంఛార్జ్ పోతిన మహేష్ బుధవారం జగనన్న సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. చంద్రబాబు మాటలు నమ్మి విజయవాడ వెస్ట్ టికెట్‌ను బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి అమ్ముకున్న పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోతిన మహేష్ పార్టీని వీడటంతో విజయవాడ జనసేన కార్యకర్తలు, అభిమానులందరూ వైసీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్