ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లపై అవగాహన: ఢిల్లీ రావ్

69చూసినవారు
విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం కలెక్టర్ ఢిల్లీ రావు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రిసైడింగ్ అధికారులకు అసిస్టెంట్ ప్రొసైడింగ్ అధికారులకు ఏడు నియోజకవర్గాలలో 4వ తేదీ, 6వ తేదీలలో కొంతమందికి శిక్షణ ఉంటుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఈ ఫెసిలిటేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్