కార్మికుల పక్షపాతి సీఎం జగన్: వెల్లంపల్లి

59చూసినవారు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆటో కార్మికులకు వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ రావు మేడే సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సీఎం జగన్మోహన్ రెడ్డి కార్మికుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కార్మికులకు ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్