మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను తక్షణమే విడుదల చేయాలి

72చూసినవారు
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద శనివారం నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. 10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. జగనన్నా మెగా డీఎస్సీ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్