కూటమి నేతల వ్యాఖ్యలు సీఎం ను కించపరిచేలా ఉన్నాయి

76చూసినవారు
కూటమి నేతల వ్యాఖ్యలు సీఎం ను కించపరిచేలా ఉన్నాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా కూటమి నేతలు చేస్తున్న వ్యక్తిగత దాడులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తితో కలిసి వెలగపూడి సచివాలయం నందు గురువారం ఆధారాలతో ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్