విజయవాడ స్కూల్ ను చుట్టుముట్టిన వరద నీరు

65చూసినవారు
విజయవాడ నగరంలోని విజయవాడ క్లబ్ కరకట్ట రోడ్డు గుడ్ న్యూస్ స్కూల్ ను సోమవారం వరద నీరు చుట్టుముట్టింది. దీంతో స్కూల్ ఫాదర్ వరదనీటిలో చిక్కుకున్నారు. స్కూల్లో నుండి బయటకు రావటానికి ఇబ్బంది పడ్డారు. స్కూల్ ఫాదర్ ను అధికారులు ట్రాక్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్