జిల్లాలో రూ. 6. 74 కోట్ల విలువైన నగదు సీజ్

80చూసినవారు
జిల్లాలో రూ. 6. 74 కోట్ల విలువైన నగదు సీజ్
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలుచేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు గురువారం తెలిపారు. అదే విధంగా సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థ పటిష్టంగా అమలవుతోందని తెలిపారు. నేటి వరకు రూ. 6. 74 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు, ఉచితాలు తదితరాలను సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్