బీజేపీ తీర్థం పుచ్చుకున్న పైలా సోమినాయుడు

78చూసినవారు
విజయవాడ భవనిపురం లోని సుజనాచౌదరి కార్యాలయంలో దుర్గగుడి పాలకమండలి మాజీ ఛైర్మన్‌ పైలా సోమినాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి నేడు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు

సంబంధిత పోస్ట్