కృష్ణలంకలో మిలటరీ బలగాల కవాతు

58చూసినవారు
కృష్ణలంకలో మిలటరీ బలగాల కవాతు
ప్రజల్లో విశ్వాసం కల్పించడమే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహిస్తున్నారని కృష్ణలంక సీఐ మురళీకృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్