కేజీ బేసిన్ నుండి మన వాటా సాధించుకోవాలి

530చూసినవారు
అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని బిజేపీ ప్రభుత్వం మోసం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేజీ బేసిన్ నుండి మనకు రావాల్సిన 50 శాతం వాటా సాధించుకునేందుకు అన్ని రాజకీయపార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్