నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

56చూసినవారు
నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం
పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రూ.200 ఫైన్‌తో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఆన్‌లైైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్