విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు: ఎస్పీ

1047చూసినవారు
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు: ఎస్పీ
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నోడల్ పోలీస్ అధికారులు, ఎఫ్. ఎస్. టి బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. జిల్లాలో మొత్తం 18 ఎఫ్. ఎస్. టి బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్