నాదెండ్లలో వైద్యుడిపై దాడి

70చూసినవారు
నాదెండ్ల మండలం అవిశాయపాలెం గ్రామంలో వైద్యుడిపై దాడి జరిగిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామంలోని హాస్పిటల్ వద్ద డాక్టర్ లక్ష్మీ నారాయణపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణకు గాయాలయ్యాయి. ఈ దాడికి కుటుంబ కలహాలే కారణం అని గ్రామస్థులు అంటున్నారు. ఈ మేరకు డాక్టర్ నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్