పిడుగురాళ్లలో భారీ వర్షం

71చూసినవారు
పిడుగురాళ్లలో భారీ వర్షం
పిడుగురాళ్ల పట్టణంలో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుండి ఎండ తీవ్రత ఉండగా.. సాయంత్రం ఐదు గంటలకు భారీ వర్షం కురిసింది. పత్తి, మిరప పంట రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్