రేపు గురజాల మండలం లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

85చూసినవారు
రేపు గురజాల మండలం లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
రేపు గురజాల మండలం లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు శనివారం ఏడీఈ తుమ్మల వీరేశ్వరరావు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా గురజాల, దైద, పులిపాడు సబ్ స్టేషన్ల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి 2 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్