ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

77చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
దుర్గి మండలం అడిగోప్పల లో స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎస్ ఎం సి చైర్మన్ చల్లా. వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు నాయకులు నల్లబోతు. అప్పారావు యాగంటి. నరేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే పాఠశాల అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్