కానిస్టేబుల్ కు ప్రతిభ అవార్డు

60చూసినవారు
కానిస్టేబుల్ కు ప్రతిభ అవార్డు
మాచర్ల అర్బన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాఘవేంద్ర గురువారం ప్రతిభ అవార్డు అందుకున్నారు. స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురికి ప్రభుత్వం ప్రతిభ అవార్డులు అందజేయగా రాఘవేంద్ర బాధ్యతాయుత సేవలతో ఈ అవార్డు అందుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్