మాజీ సీఎం జగన్ అనుసరించిన పాలనా విధానాల వల్లనే సాగు నీటి రంగం అస్తవ్యస్తంగా తయారై కాలువలు అధ్వానస్థితికి చేరాయని ఎమ్మె ల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. బుధవారం రెంటచింతలలో విలేకరులతో మాట్లాడుతూ కిందటేడాది సీఎం డే ఖాయమైందని, అందుకనే 11 సీట్లు వచ్చాయని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఇన్ని తక్కువ సీట్లు ఏ పార్టీకీ రాలేదని దుమ్మెత్తి పోశారు.