వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే చదలవాడ

82చూసినవారు
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐదవ రోజు వరద బాధితులను శనివారం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ పరామర్శించారు. అడుగడుగున ప్రజలను పలకరించుకుంటూ ఎవరు అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దన్న లాగా అందరిని ఆదుకుంటారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారులతో కలిసి సమగ్రంగా పని చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్